Anja-Karsh Kale
Anja-Karsh Kale无损flac下载mp3下载
Anja-Karsh Kale 在线试听歌词免费下载
అంజన తనయ హనుమంత మా ఆప్తుడు నీవే దీమంత
జానకి రాముని సేవలకు నీ జీవితమే అంకితమయ్య
అంజన తనయ హనుమంత మా ఆప్తుడు నీవే దీమంత
జానకి రాముని సేవలకు నీ జీవితమే అంకితమయ్య
అంజన తనయ హనుమంత మా ఆప్తుడు నీవే దీమంత
మహా సముద్రము దాటితివి రామదూత హనుమంత వాయుపుత్ర హనుమంత
ప్రభుముద్రిక సీతకు ఇచ్చితివి
మహా సముద్రము దాటితివి
ప్రభుముద్రిక సీతకు ఇచ్చితివి
మాత సీత సందేశమును శ్రీరఘునాథునికి విన్నవించితివి
మాత సీత సందేశమును శ్రీరఘునాథునికి విన్నవించితివి
అంజన తనయ హనుమంత మా ఆప్తుడు నీవే దీమంత
జానకి రాముని సేవలకు నీ జీవితమే అంకితమయ్య
అంజన తనయ హనుమంత మా ఆప్తుడు నీవే దీమంత
రామ నామమే నీ మంత్రం రామ్ రామ్
శ్రీ రామ దాస్యము నీ సొంతం
రామ నామమే నీ మంత్రం
శ్రీ రామ దాస్యము నీ సొంతం
స్వామి భక్తికి సాకారం నీ సురుచిర సుందర సుభచారితం
స్వామి భక్తికి సాకారం నీ సురుచిర సుందర సుభచారితం
అంజన తనయ హనుమంత మా ఆప్తుడు నీవే దీమంత
జానకి రాముని సేవలకు నీ జీవితమే అంకితమయ్య
అంజన తనయ హనుమంత మా ఆప్తుడు నీవే దీమంత
వానర రూపము నీధయిన అది నరులకన్న ఉన్నతమన్న
వానర రూపము నీధయిన అది నరులకన్న ఉన్నతమన్న
రామ రామ అని తలిచినచో జై జై రామ్ జానకి రామ్ జై జై రామ్ జానకి రామ్ జై జై రామ్ జానకి రామ్
రామ రామ అని తలచినచో మమ్ము రక్షింతువులే హనుమన్న
రామ రామ అని తలచినచో మమ్ము రక్షింతువులే హనుమన్న
అంజన తనయ హనుమంత మా ఆప్తుడు నీవే దీమంత
జానకి రాముని సేవలకు నీ జీవితమే అంకితమయ్య
అంజన తనయ హనుమంత మా ఆప్తుడు నీవే దీమంత
జానకి రాముని సేవలకు నీ జీవితమే అంకితమయ్య
అంజన తనయ హనుమంత మా ఆప్తుడు నీవే దీమంత
రామదూత హనుమంత వాయుపుత్ర హనుమంత
రామదూత హనుమంత వాయుపుత్ర హనుమంత
రామదూత హనుమంత వాయుపుత్ర హనుమంత
రామదూత హనుమంత వాయుపుత్ర హనుమంత
రామదూత హనుమంత వాయుపుత్ర హనుమంత
Anja-Karsh Kale歌曲下载
| 歌曲 | 歌手 | 专辑 | 时长 | 歌曲下载 |
|---|---|---|---|---|
| Anja | Karsh Kale | Realize | 06:10 |
|